ఇంట్లో ఖాళీగా ఉంటూ స్మార్ట్‌ఫోన్ ద్వారా పార్ట్-టైమ్ ఆదాయం సంపాదించాలనుకునే వారికి అలైనర్ (Alignerr) సంస్థ అదిరిపోయే శుభవార్త అందించింది.తమ ఏఐ (AI) సిస్టమ్స్ కు శిక్షణ ఇవ్వడం కోసం “వాయిస్ రికార్డింగ్ స్పెషలిస్ట్ (Voice Recording Specialist)” పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.అందరికంటే ముఖ్యంగా ఈ ఏఐ సిస్టమ్స్ కు మన తెలుగు భాష కూడా నేర్పిస్తున్నారు, కాబట్టి తెలుగు స్పష్టంగా చదవడం, మాట్లాడటం వచ్చిన వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్!ఇది పూర్తిగా ఇంటి నుండి చేసుకునే (Work From Home) ఫ్రీలాన్స్ (Freelance) ఉద్యోగం.ఈ లేటెస్ట్ ఆన్‌లైన్ జాబ్స్ కి (Alignerr Voice Recording WFH Jobs Telugu 2026) ఎలాంటి ప్రొఫెషనల్ అనుభవం అవసరం లేదు. డాలర్లలో (గంటకు $40 నుండి $120) ఆదాయం అందించే ఈ జాబ్ కి మొబైల్ లో ఎలా అప్లై చేయాలి, అసలు పని ఏముంటుంది అనే పూర్తి వివరాలు ఇక్కడ స్టెప్-బై-స్టెప్ తెలుసుకుందాం.
జాబ్ రోల్ (పని ఏమి చేయాలి?)
కంపెనీ తయారు చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ మనుషుల్లాగా సహజంగా మాట్లాడటం కోసం, యాసలను అర్థం చేసుకోవడం కోసం ఈ వాయిస్ రికార్డింగ్స్ (AI Training) ని ఉపయోగిస్తారు. ఇందులో మీ పని ఇలా ఉంటుంది:
- కంపెనీ వారు ఇచ్చే చిన్న స్క్రిప్ట్స్ (Scripts) చూస్తూ సహజంగా, స్పష్టంగా చదువుతూ మొబైల్ లో రికార్డ్ చేయాలి.
- రికార్డ్ చేసే సమయంలో బ్యాక్‌గ్రౌండ్ లో ఎలాంటి నాయిస్ (టీవీ సౌండ్స్, ఫ్యాన్ సౌండ్స్, ట్రాఫిక్ సౌండ్స్) లేకుండా పర్ఫెక్ట్ సైలెంట్ రూమ్ లో ఉండాలి.
- మీకు లాప్‌టాప్‌లు, పెద్ద మైకులు, స్టూడియో సెటప్‌లు అవసరం లేదు.. స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.
అర్హతలు (Eligibility & Skills)
- భాషలు: తెలుగు స్పష్టంగా చదవడం, మాట్లాడటం వస్తే చాలు. తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా వస్తే మీకు ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది.
- ఎవరికి బెస్ట్: ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు కాబట్టి స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ మరియు వేరే జాబ్ చేస్తూ అదనపు ఆదాయం కావాలనుకునే ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు.
జీతం మరియు ప్రయోజనాలు (Salary & Benefits)
- జీతం: ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. మీరు పని చేసిన గంటల ఆధారంగా పేమెంట్ ఉంటుంది. గంటకు $40 నుండి $120 (సుమారుగా ₹3,300 నుండి ₹10,000 వరకు) చెల్లిస్తారు.
- ఫ్లెక్సిబిలిటీ: పూర్తిగా రిమోట్ వర్క్. మీకు నచ్చిన సమయంలో (Flexible timings) పని చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేయాలి? (Step-by-Step Process)
మీ మొబైల్ లోనే ఈ జాబ్ కి అప్లై చేయడానికి కింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అవ్వండి:
- స్టెప్ 1: కింద ఇచ్చిన ‘Apply Online Link‘ పైన క్లిక్ చేయండి. Alignerr అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. డీటెయిల్స్ చదివి ‘Apply Now’ పైన క్లిక్ చేయండి.
- స్టెప్ 2: ‘I Agree’ పైన క్లిక్ చేసి, మీ Gmail (Continue with Google) లేదా LinkedIn అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వండి.
- స్టెప్ 3: ఆ తర్వాత మీ రెజ్యూమే (Resume) అప్‌లోడ్ చేయమని అడుగుతుంది. (ముఖ్యమైన టిప్: మీ రెజ్యూమేలో “నేను తెలుగు మరియు ఇంగ్లీష్ స్పష్టంగా చదవగలను, మాట్లాడగలను” అని కచ్చితంగా మెన్షన్ చేయండి).
- స్టెప్ 4: మీ ప్రొఫైల్ లో మీ పేరు, జెండర్, పుట్టిన తేదీ మరియు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. లొకేషన్ దగ్గర ‘India’ అని ఇవ్వండి.
- స్టెప్ 5: ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేశాక.. Language Preference (భాష) అడుగుతుంది. అక్కడ కచ్చితంగా ‘Telugu’ మరియు ‘English’ సెలెక్ట్ చేసుకోండి.
- స్టెప్ 6: చివరిగా Project Preference ఆప్షన్స్ లో మీకు ఆసక్తి ఉన్నవి సెలెక్ట్ చేసి Complete / Submit బటన్ నొక్కండి. మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది.
సెలెక్షన్ ఎలా జరుగుతుంది? (What Happens Next?)
మీరు అప్లై చేసిన తర్వాత కంపెనీ మీ ప్రొఫైల్ ని చెక్ చేసి, వారికి తెలుగు ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి ఈమెయిల్ చేస్తారు. దీనికి ఒక వారం నుండి 20 రోజుల సమయం పట్టవచ్చు, కాబట్టి వెంటనే రిప్లై రాకపోతే ఓపిక పట్టండి. షార్ట్ లిస్ట్ అయ్యాక, వారు ఒక చిన్న వాయిస్ టెస్ట్ (శాంపిల్ స్క్రిప్ట్) పంపుతారు. ఆ టెస్ట్ లో మీరు క్లియర్ గా రికార్డ్ చేసి పంపి పాస్ అయితే మీకు డైరెక్ట్ గా వర్క్ ఇస్తారు.
⚠️ ముఖ్య గమనిక (Disclaimer): ఈ ఆర్టికల్ కేవలం సమాచారం మరియు ఎడ్యుకేషనల్ పర్పస్ (Educational purposes) కోసం మాత్రమే చేయబడింది. మేము ఎలాంటి జాబ్స్ లేదా ఆదాయాన్ని గ్యారెంటీ ఇవ్వము (జాబ్ రావడం అనేది మీ స్కిల్స్ పై ఆధారపడి ఉంటుంది). ఏదైనా వెబ్‌సైట్ లో మీ వ్యక్తిగత వివరాలు ఇచ్చే ముందు లేదా అప్లై చేసే ముందు, ఆయా అధికారిక వెబ్‌సైట్ నియమనిబంధనలు (Terms & Conditions) మీరే స్వయంగా చదివి నిర్ధారించుకోండి. ఆన్‌లైన్ జాబ్స్ పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే (Registration fees, etc.) ఎవరికీ ఎలాంటి డబ్బులు (ఒక్క రూపాయి కూడా) చెల్లించకండి. అలాగే మీ బ్యాంక్ డీటెయిల్స్ లేదా OTP లు ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకండి. మీ ఆర్థిక లావాదేవీలకు మరియు వ్యక్తిగత నిర్ణయాలకు ఈ ప్లాట్‌ఫామ్ కు ఎటువంటి బాధ్యత లేదు. ఆన్‌లైన్ జాబ్స్ విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం.
ముఖ్యమైన లింక్స్ (Important Links)
| Apply Online Link | Click Here to Apply |
| Official Website | Click Here |
| Join Our WhatsApp Group | Click Here to Join |







Telugu and English
mataladha vachu
I Agrre
Interested
I want this job
Interested
i want this job
My name : kavya
State: Telangana
Dist: Mahabubnagar
villege: Dharmapur