Work from Home

రోజూ సోషల్ మీడియా వాడుతున్నారా? అయితే మీకోసం AI కంపెనీలో జెన్యూన్ Work from Home జాబ్స్!

May 28, 2026 7:29 PM
Young Indian professional working from home on smartphone for Alignerr Social Media Content Evaluator jobs 2026.

రోజులో ఎక్కువ సమయం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, లేదా X (ట్విట్టర్) వాడుతున్నారా? ఏ పోస్ట్ కి లైక్స్ వస్తాయి, ఏ మీమ్ ట్రెండింగ్ లో ఉంది అనే విషయాలు మీకు బాగా తెలుసా? అయితే ఆ నైపుణ్యంతోనే డబ్బులు సంపాదించే అద్భుతమైన అవకాశం వచ్చింది. ప్రముఖ AI డేటా ట్రైనింగ్ ప్లాట్‌ఫామ్ Alignerr సంస్థ.. ‘Social Media Content Evaluator’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది 100% ఇంట్లో కూర్చొని చేసుకునే (Remote) పని.

ఉద్యోగ వివరాలు (Overview)

  • 🏢 కంపెనీ పేరు: Alignerr
  • 💼 జాబ్ రోల్: Social Media Content Evaluator (AI Training)
  • 📍 జాబ్ లొకేషన్: Remote (Work from Home)
  • ⏱️ పని గంటలు: వారానికి 10–40 గంటలు (మీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు)

ఈ జాబ్‌లో మీరు ఏం చేయాలి? (Roles & Responsibilities)

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కి సోషల్ మీడియాలో మనుషుల్లాగా ఎలా మాట్లాడాలో నేర్పించడమే మీ ప్రధాన పని. ఇందులో ఎలాంటి మార్కెటింగ్ డిగ్రీ అవసరం లేదు:

Young Indian professional working from home for NxtWave Business Development Associate jobs in Telugu 2026. Earn 6 LPA with WFH sales and counseling jobs.
👉 NxtWave లో బంపర్ ఆఫర్: ‘తెలుగు’ వస్తే చాలు.. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఏటా రూ.6 లక్షల ప్యాకేజీ!
  • కంప్యూటర్ (AI) జనరేట్ చేసిన సోషల్ మీడియా పోస్టులు, క్యాప్షన్స్, మరియు కామెంట్స్ ని చదవాలి.
  • ఆ పోస్ట్ నిజంగా ఒక మనిషి రాసినట్లు న్యాచురల్ గా ఉందా లేదా రోబోట్ రాసినట్లు ఉందా అని రేటింగ్ (Evaluate) ఇవ్వాలి.
  • ఒకవేళ ఆ పోస్ట్ లో ఏదైనా తప్పులు ఉన్నా, ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టు లేకపోయినా దాన్ని గుర్తించి ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి.
  • మీకు కేటాయించిన టాస్క్‌లను మీ సొంత షెడ్యూల్ ప్రకారం, మీకు కుదిరిన సమయంలో కంప్లీట్ చేసుకోవచ్చు.

అప్లై చేయడానికి అర్హతలు (Required Skills)

  • సోషల్ మీడియా (Instagram, TikTok, X, LinkedIn లాంటివి) ఎలా పనిచేస్తుందో మంచి అవగాహన ఉండాలి.
  • ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఎలాంటి ట్రెండ్స్, మీమ్స్ నడుస్తున్నాయో తెలిసి ఉండాలి.
  • ఒక పోస్ట్ చూసినప్పుడు దాని టోన్ (Tone) మరియు కంటెంట్ కరెక్ట్ గా ఉందో లేదో జడ్జ్ చేయగలగాలి.
  • కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ తో పాటు మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. (కంటెంట్ క్రియేటర్స్ కి అదనపు ప్రాధాన్యత).

ఎలా అప్లై చేయాలి? (How to Apply)

ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అవ్వండి:

  1. కింద ఇవ్వబడిన ‘అప్లై ఆన్‌లైన్ (Apply Online)’ లింక్ పైన క్లిక్ చేయండి.
  2. Alignerr అఫీషియల్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ (పేరు, ఈమెయిల్) ఎంటర్ చేయండి.
  3. సోషల్ మీడియా స్కిల్స్ కు సంబంధించిన చిన్న స్క్రీనింగ్ ప్రాసెస్ (Assessment) ఉంటుంది, దాన్ని కంప్లీట్ చేయండి.
  4. సెలెక్ట్ అయిన వారు వారానికోసారి (Weekly Payouts) పేమెంట్స్ తీసుకోవచ్చు.

ముఖ్యమైన లింక్స్ (Important Links)

అప్లై లింక్ (Apply Online)Click Here to Apply
Join Our WhatsApp ChannelClick Here to Join
ముఖ్య గమనిక: అప్లై చేసే ముందు వెబ్‌సైట్ ని క్షుణ్ణంగా పరిశీలించండి. ఇలాంటి ఫ్రీలాన్స్ జాబ్స్ లో పని చేసిన (టాస్క్‌లు కంప్లీట్ చేసిన) వాటికే డబ్బులు వస్తాయి. జాయినింగ్ ఫీజులు అడిగే ఫేక్ యాప్స్ కి దూరంగా ఉండండి.

Join WhatsApp

Join Now

Sudheer Sayana

Sudheer S | Founder & Lead Author, Taja Points "I am a passionate digital creator and blogger dedicated to simplifying valuable information for the Telugu-speaking community. Through Taja Points, my goal is to provide authentic, easy-to-understand updates on Government Jobs, State Schemes, the latest Tech, and Online Earning opportunities to empower the common man."

Leave a Comment